భారతదేశం, అక్టోబర్ 27 -- ఈ మధ్య కాలంలో స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​ని సెకెండ్​ ఇన్​కమ్​ సోర్స్​గా మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ.. 9-5 ఉద్యోగాలతో మార్కెట్​లను ట్రాక్​ చేయడం కష్టం అవుతుంటుంది. అయితే రెగ్యులర్​ జాబ్​ చేస్తూనే.. మీరు స్టాక్​ మార్కెట్​లో ట్రేడ్​ చేయొచ్చు! 'స్వింగ్​ ట్రేడింగ్​'తో ఇది సాధ్యమవుతుంది. అసలేంటి ఈ స్వింగ్​ ట్రేడింగ్​? ఎలా చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సాధారణంగా స్టాక్​ మార్కెట్​ అంటే రిస్కీ. స్టాక్స్​​ అనేవి ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. స్టాక్​ ప్రైజ్​లు పైకి, కిందకి కదులుతూ ఉంటాయి. స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​'!

సాధారణంగా స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​ గురించి ఎక్కువ వింటూ ఉంటారు. ఒక్కరోజులో ట్రేడ్​ని క్లేజ్...