భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్కు చెందిన 45 మంది ఈ ఘటనలో చనిపోయారు. ఒకే వ్యక్తి మాత్రమే బతికాడు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రివర్గం సంతాపం తెలిపింది.
మృతుల కుటంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటుగా మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపనుంది. చనిపోయినవారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. సౌదీలోనే అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. బాధితు కుటుంబాలకు చెందిన ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పును సౌదీకి తీసుకెళ్లాలని నిర్ణయించింది మంత్రివర్గం.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. విద్యానగర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.