భారతదేశం, డిసెంబర్ 29 -- ఈ ఏడాది నంబర్ 1 సినిమాగా నిలిచిన 'ధురంధర్' (Dhurandhar) ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని, ఇక మార్చి 2026లో రాబోయే 'ధురంధర్ 2' ప్రేక్షకులను వణికిస్తుందని వర్మ హైప్ పెంచేశాడు.
డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన 'ధురంధర్' సినిమాపై ఆర్జీవీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమాను ఇండియన్ సినిమాకు ఒక పెద్ద మలుపుగా అభివర్ణించిన వర్మ.. ఇప్పుడు పార్ట్-2 గురించి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది.
సోమవారం (డిసెంబర్ 29) ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.