Hyderabad, మే 15 -- వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఆకలి మందగిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జీర్ణక్రియ కూడా మందకొడిగా సాగుతుంది. దీనికి తోడు కొత్తగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ వాతావరణం వేడికి భారీ భోజనం తీసుకోవాలని అనిపించదు. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ పచ్చి మామిడికాయ చట్నీ (ఆమ్ చట్నీ) రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి.
ఈ చట్నీ ప్రత్యేకత ఏంటంటే ఇది రుచిగా ఉండటమే కాకుండా, వేసవిలో ఆకలిని పుట్టించడంలోనూ సహాయపడుతుంది. పచ్చి మామిడికాయ కాస్త పుల్లగా, తియ్యగా ఉండటం వల్ల దీంతో తయారు చేసిన ఈ చట్నీ మీ నాలుకకు కొత్త రుచిని అందిస్తుంది. దీనిలోని సుగంధ ద్రవ్యాలు మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా భోజనం చివర్లో కొద్దిగా ఈ చట్నీని తీసుకుంటే, మీ కడుపు నిండిన భావన కలుగుతుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.