భారతదేశం, నవంబర్ 18 -- మలయాళం సినిమాలను మెచ్చే తెలుగు అభిమానులకు కొదవ లేదు. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి కంటెంట్ పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ ఏడాది కూడా జనవరి నుంచి ఇప్పటి వరకూ సోనీ లివ్ ఓటీటీలో ఆ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో టాప్ 5 సినిమాలు ఏవో సదరు ఓటీటీ.. ఓటీటీప్లేతో షేర్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
నటుడు జోజు జార్జ్ దర్శకుడిగా పరిచయమైన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ త్రిస్సూర్‌లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు యువకుల కథ. కొన్ని సంఘటనల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిన లోకల్ గూండా నాయకుడు గిరి (జోజు జార్జ్) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలోని రా అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్లైమ్యాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.