భారతదేశం, మే 22 -- మీకు హారర్ సినిమాలంటే ఇష్టమా? కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ 'ది డెవిల్స్ చైర్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 22) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
ది డెవిల్స్ చైర్ మూవీ సైలెంట్ గా ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో డిజిటల్ స్ట్రీమ్ అవుతోంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగుతోంది. ఈ మూవీతో అభినయ్ కృష్ణ హీరోగా మారాడు. జబర్దస్త్ లో అదిరే అభిగా ఆడియన్స్ కు అతను సుపరిచితమే.
ది డెవిల్స్ చైర్ సినిమాకు గంగా సప్తశిఖర డైరెక్టర్. డైరెక్టర్ గా గంగా సప్తశిఖరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.