Hyderabad, సెప్టెంబర్ 4 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): భాద్రపద మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: గురువారం
తిథి: ద్వాదశి తెల్లవారుజామున 4:06 వరకు తరవాత త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 11.32 వరకు తరవాత
యోగం: సౌభాగ్య మధ్యాహ్నం 3.15 వరకు
కరణం: బవ సాయంత్రం 4.15 వరకు భాలవ తెల్లవారుజామున 4.06 వరకు
అమృత కాలం: సాయంత్రం 5.09 నుంచి సాయంత్రం 6.47 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 3.42 నుంచి తెల్లవారుజామున 5.18 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 3:07 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు
రాహుకాలం: మధ్యహ్నం 1.47 నుంచి మధ్యాహ్నం 3.19 వరకు
యమగండం: ఉదయం 6.06 నుంచి ఉదయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.