Hyderabad, సెప్టెంబర్ 10 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): భాద్రపద మాసం
పక్షం: కృష్ణ పక్షం
వారం: బుధవారం
తిథి: తదియ మధ్యాహ్నం 3:38 వరకు తరవాత చవితి
నక్షత్రం: రేవతి సాయంత్రం 4.03 వరకు తరవాత అశ్విని
యోగం: వృద్ధి రాత్రి 8.27 వరకు
కరణం: విష్టి మధ్యాహ్నం 3.38 వరకు బవ రాత్రి 2.11 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 1.50 నుంచి మధ్యాహ్నం 3.18 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 5.05 నుంచి ఉదయం 6.33 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.13 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు
యమగండం: ఉదయం 7.38 నుంచి ఉదయం 9.10 వరకు
పంచాంగం సమాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.