భారతదేశం, ఆగస్టు 8 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో, ఈ సెప్టెంబర్లో శుక్రుడు, కేతువుల కలయిక జరగబోతోంది. ధనం, సంపదలకు కారకుడైన శుక్రుడు సెప్టెంబర్ 15న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సింహ రాశిలో ఇప్పటికే ఛాయా గ్రహమైన కేతువు ఉండటం వల్ల ఈ రెండు గ్రహాల యుతి (కలయిక) ఏర్పడుతుంది.
సాధారణంగా శుక్రుడు ఒక నిర్దిష్ట సమయం తర్వాత రాశిని మారుతుంటాడు. ఇప్పుడు సెప్టెంబర్ 15న సింహ రాశిలో ప్రవేశించి, అక్టోబర్ 8 వరకు అక్కడే ఉంటాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ఈ గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ శుక్ర-కేతువుల కలయిక మూడు అదృష్టవంతమైన రాశులకు ఆర్థికంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి ఫలితాలను అందిస్తుంది. ఆ అదృష్టవంతులైన రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కర్కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.