భారతదేశం, డిసెంబర్ 15 -- బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు.
సమాజంలోని సామాజిక అసమానతలపై తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇటీవల దండోరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దండోరా సాంగ్ లాంచ్ ఈవెంట్లో మీడియా క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించగా డైరెక్టర్ మురళీకాంత్ సమాధానాలు ఇచ్చారు.
దర్శకుడు మురళీకాంత్: కాంట్రవర్సీ ఏం కాదండి. ఎందుకంటే సినిమా కంటూ కొన్ని హద్దులుంటాయి. వాటికి లోబడే మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. సమాజంలో దీని వల్ల మార్పు వస్తుందనేంత గొప్ప మాటలు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.