భారతదేశం, మే 13 -- తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రం చాలా అంచనాలతో వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు కావటంతో మరింత హైప్ ఏర్పడింది. ఈ రొమాంటిక్ యాక్ష్ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అయితే, ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లలో జోరు చూపించింది. ఈ రెట్రో సినిమా ఓటీటీ రిలీజ్పై తాజాగా బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ డేట్పై రూమర్లు బయటికి వచ్చేశాయి.
రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. జూన్ 5వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రెట్రో స్ట్రీమింగ్కు వస్తుందని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రెట్రో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.