భారతదేశం, ఆగస్టు 20 -- సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ప్రముఖ కంపెనీలైన వారీ ఎనర్జీస్ (Waaree Energies), ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) షేర్లు రానున్న రోజుల్లో మరింత మెరిసిపోనున్నాయి. ఈ రెండు కంపెనీలు జూన్ త్రైమాసికంలో (Q1FY26) అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఈ రంగంలో మరిన్ని వృద్ధి అవకాశాలు ఉన్నాయని నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ (Nuvama Institutional Equities) సంస్థ తమ విశ్లేషణలో తెలిపింది.
నువామా నివేదిక ప్రకారం, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ రెండింటి ఎబిటా (EBITDA) వరుసగా 81%, 53% పెరిగాయి. దీనికి కారణం మార్కెట్లో పెరిగిన డిమాండ్, అలాగే ఆపరేషనల్ సామర్థ్యం పెరగడమే అని నువామా పేర్కొంది.
వారీ ఎనర్జీస్ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ, భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. ఇన్వర్టర్ తయారీ ప్లాంట్ను 2026 ఆర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.