భారతదేశం, ఏప్రిల్ 25 -- ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ సూర్యాపేట్ జంక్షన్. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ హీరోగా నటించాడు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
అర్జున్ (ఈశ్వర్) ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్. తన నలుగురు స్నేహితులతో కలిసి ఎలాంటి బరువుబాధ్యతలు లేకుండా జాలాయిగా తిరుగుతుంటాడు. దాబా నడిపే జ్యోతి (నైనా సర్వర్)తో అర్జున్ ప్రేమలో పడతాడు. నరసింహా (అభిమన్యు సింగ్) ఓ పొలిటికల్ లీడర్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటాడు, పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రను పన్నుతాడు.
అదే టైమ్లో అర్జున్ స్నేహితుడైన శీను హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఈ మర్డర్ వెనకున్న మిస్టరీని అర్జున్ ఎలా ఛేదించాడు? శీను హత్యకు నరసింహాకు ఉన్న సంబంధమేమిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.