భారతదేశం, ఫిబ్రవరి 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగితే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అశుభకరమైన వైదృతి యోగం త్వరలో ఏర్పడబోతోంది. సూర్యచంద్రుల కారణంగా ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది మూడు రోజుల వరకు ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైధృతి యోగం అశుభకరమైన యోగం. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకువస్తుంది. సూర్య చంద్రులు ఉండే స్థానాన్ని బట్టి కొన్ని సార్లు ఈ వైదృతి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా కలగవచ్చు.

కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. దృక్ పంచాంగం ప్రకా...