Hyderabad, ఆగస్టు 22 -- ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన మంచి లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది ట్రయల్ (The Trail). ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ రానుంది. ఈ నెల 6వ తేదీన 'ది ట్రయల్: ప్యార్ కానూన్ ధోఖా' సీజన్ 2ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో సీనియర్ నటి కాజోల్ లాయర్ నయానికా సేన్‌గుప్తా పాత్రలో తిరిగి వచ్చింది. ఇక తాజాగా శుక్రవారం (ఆగస్టు 22) ఈ రెండో సీజన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక సెప్టెంబర్ 19 నుంచి ఈ కొత్త సీజన్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ట్రయల్: ప్యార్ కానూన్ ధోఖా' సీజన్ 2 ట్రైలర్ లాయర్ నయానిక తన కేసులను పరిష్కరిస్తున్నప్పుడు వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులను కూడా చూపిస్తుంది. ఆమె భర్త రాజీవ్ (జిషు సేన్‌గుప్తా)తో ఆమెకు తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ట్రైలర్ చివరిలో నయానిక "నాకు విడాకులు కావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.