భారతదేశం, మార్చి 16 -- ముంబై: ముంబై-అహ్మదాబాద్ హైవే వెంబడి మండ్వి సమీపంలో పడేసిన ఒక సూట్‌కేసులో మనిషి పుర్రె కనిపించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉత్పల హిప్పార్గి అనే మహిళను చంపేసి తలను సూట్‌కేసులో పెట్టి పడేశారని పోలీసులు గుర్తించారు. ఆమెను భర్త హత్య చేశాడని మీరా-భాయండర్-వసాయి-విరార్ (ఎంబీవీవీ) నేర విభాగం అధికారులు హిందుస్తాన్ టైమ్స్‌కు తెలిపారు.
49 ఏళ్ల హరిష్ హిప్పార్గి భార్య ఉత్పలను హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి రైల్వే ట్రాక్‌ల దగ్గర పారవేశాడని, ఈమేరకు శనివారం అరెస్ట్ అయిన తర్వాత ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు.
"హిప్పార్గిని మండ్వి పోలీసులకు అప్పగించాం. ఆదివారం కోర్టులో హాజరుపరుస్తాం" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నేరం) అవినాష్ అంబురే తెలిపారు.
ఎంబీవీవీ నేర విభాగం యూనిట్ 3 అధికారుల ప్రకారం, 22 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.