భారతదేశం, సెప్టెంబర్ 12 -- బాణసంచాపై దేశ రాజధాని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లలో ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధం కేవలం ఢిల్లీకే ఎందుకు వర్తిస్తుందని కోర్టు ప్రశ్నించింది. దేశ పౌరులందరికీ కాలుష్య రహిత వాతావరణం పొందే హక్కు ఉందని, ఒకవేళ నిషేధం విధించాలనుకుంటే అది దేశమంతటా ఒకే విధానంలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ పరిశీలనలన్నీ బాణాసంచా వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా వెలువడ్డాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్లలో బాణాసంచా అమ్మకాలు, తయారీపై ఏడాదంతా కొనసాగుతున్న నిషేధాన్ని సవాలు చేస్తూ బాణసంచా తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పిటిషన్లపై స్పందించిన ధర్మాసనం, "ఎన్సీఆర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.