భారతదేశం, ఏప్రిల్ 30 -- నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ బైలింగ్వల్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఎలెవెన్. సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలెవెన్ ట్రైలర్‌ను ఉలగనాయకన్ కమల్‌హాసన్ రిలీజ్ చేశారు. ఓ ఫైర్ యాక్సిడెంట్ తో ఇంట్రెస్టింగ్గా మొదలైన ట్రైలర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
'లాస్ట్ ఇయర్ వైజాగ్ లో వరుసగా ఎనిమిది హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్' అనే ఇంటెన్స్ డైలాగ్ తో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నవీన్ చంద్ర ఈ ట్రైలర్లో కనిపించారు. 'సైకో కిల్లర్ విత్ అన్ బిలివబుల్ ఐక్యూ'అనే డైలాగ్ సైకో కిల్లర్ క్యారెక్టర్ చుట్టూ సస్పెన్ ని మరింతగా పెంచింది.
ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తిని పంచుతోన్నాయి. నిక్టోఫోబియా అనే సమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.