Hyderabad, మే 8 -- స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. శుభం అనే హారర్ కామెడీ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన శుభం సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.
సమంత కూడా కీ రోల్ పోషించిన శుభం మూవీ మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత మూవీ శుభం రైటర్ వసంత్ మరిగంటి సీరియల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రచయిత వసంత్ మరింగంటి మాట్లాడుతూ .. "సమంత గారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. సమంత గారి వల్లే ఈ ప్రాజెక్ట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రవీణ్‌ది చిన్న పి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.