భారతదేశం, ఏప్రిల్ 29 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2025 సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు cbse.gov.in సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా విద్యార్థులు results.cbse.nic.in లో కూడా తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చు.
అంతేకాదు, విద్యార్థులు తమ సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను చెక్ చేసుకునేందుకు డిజిలాకర్, ఉమాంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు యాప్స్ ప్లేస్టోర్ (ఆండ్రాయిడ్ డివైజ్‌లకు), యాప్ స్టోర్ (ఐఓఎస్ డివైజ్‌లకు) అందుబాటులో ఉన్నాయి.
సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదలయ్యే తేదీపై క్లారిటీ లేకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. వారి మానసిక స్థితిని సులభతరం చేయడానికి, ఫలితాలకు సంబంధించిన గత ట్రెండ్‌ని పరిశీలించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.