భారతదేశం, మే 18 -- ీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షల్లో మీకు మంచి మార్కులు రాకపోతే మరో ఆప్షన్ కూడా ఉంది. అయితే మీరు రాసిన సమాధానాలు సరిగా ఉన్నాయని, అయినా మీకు మార్కులు తక్కువగా వచ్చాయని మీకు అనిపిస్తే.. ఫలితాలను సరిదిద్దడానికి, మెరుగుపరచడానికి అవకాశం ఉంది. ఇందులో రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉంటాయి. ఇందుకోసం సీబీఎస్ఈ cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
ఏదైనా సబ్జెక్టులో మీరు బాగా రాసినా మార్కులు తక్కువ వచ్చాయని అనిపిస్తే.. దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి పేపర్‌కు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ బోర్డు తరఫున రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.