Hyderabad, సెప్టెంబర్ 20 -- మంచు కుటుంబం నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ హీరోయిన్గా, విలన్‌గా అలరించింది. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నిలిస్ట్ మంచు లక్ష్మిని అడిగిన ప్రశ్నలు వివాదం అయిన విషయం తెలిసిందే.
ఆ ఇంటర్వ్యూలో అప్పుడే ఆ సీనియర్ జర్నలిస్ట్‌కు మంచు లక్ష్మి నైస్‌గా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. అయితే, తాజాగా సదరు జర్నలిస్ట్‌పై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో మంచు లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అవుతోంది.
"భారతదేశం స్త్రీలను శక్తిగా ఆరాధించే దేశం. అయితే ప్రొఫెషనల్‌గా కొన్ని స్థలాలకు వెళ్లినప్పుడు మాత్రం స్త్రీలపై ద్వేషం, వారిని అవమానించడం, అగౌరవంగా మాట్లాడటం వంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.