భారతదేశం, జూన్ 23 -- వైద్య ఖర్చులు, ట్రావెల్, గృహ మరమ్మత్తు, కుటుంబ అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. లోన్ పొందడం ఒకెత్తు, అసలు పర్సనల్ లోన్‌కి అర్హత సాధించడం ఇంకొకెత్తు. మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు పర్సనల్ లోన్ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. అసలు వారికి లోన్ తీసుకునే అర్హత ఉంటుందా? ఒకవేళ ఉంటే.. రూల్స్ ఎలా ఉంటాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ప్రశ్న సమాధనం అవును! పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు పర్సనల్ లోన్లు అందించే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు చాలా ఉన్నాయి. అర్హత ప్రమాణాలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ, రుణదాతలు సాధారణంగా తమ కస్టమర్లను ఈ కింది ప్రమాణాలపై అంచనా వేస్తారు:
వయస్సు: సాధారణంగా, ఇది 60 నుంచి 75 సంవత్సరాల మధ్య ఉంటుంది.
ఆదాయం: సాధారణంగా, క్రమం తప్పకుండా వచ్చే అద్దె ఆదాయం లేదా పెన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.