భారతదేశం, నవంబర్ 28 -- నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మరోసారి గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 28) ఆమె తన సరికొత్త ఫోటోలతో వైరల్ గా మారారు. అభిమానులు ఆమె అందానికి దాసోహమంటున్నారు. ఎంత చూసినా తనివి తీరడం లేదని కామెంట్లు పెడుతున్నారు.
శోభితా ధూళిపాళ పూర్తిస్థాయి సీక్రెట్ ఏజెంట్ అవతారమెత్తి, మ్యాజికల్ అట్రాక్షన్ తో ఊపేశారు. 'ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పెషల్ ఏజెంట్' అంటూ ఆమె ఈ అందమైన చిత్రాలను పంచుకున్నారు. శోభితా ఒక సింపుల్ నలుపు టాప్‌ను, స్టైలిష్ నలుపు లెదర్ జాకెట్‌తో ధరించారు. డెనిమ్‌తో జతచేసి, ఎడ్జ్, ఎలిగెన్స్ల మధ్య సరైన బ్యాలెన్స్ కొనసాగించారు. ఆమె జుట్టు, మృదువైన, వాల్యూమినస్ బ్లోఅవుట్‌తో స్టైల్ చేసి ఉంది. అది ఆమె ముఖాన్ని అందంగా ఆవిష్కరించింది. స్మోకీ కళ్ళు, న్యూడ్ లిప్స్ ఆమెకు మిస్టీరియస్, సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.