భారతదేశం, జూన్ 24 -- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR UGC NET 2025) కు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. అభ్యర్థులు జూన్ 26 వరకు సీఎస్ఐఆర్ నెట్ అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపునకు జూన్ 27 చివరి తేదీ కాగా, దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో జూన్ 28న ప్రారంభమై జూన్ 29న ముగుస్తుంది. ఈ పరీక్ష జూలై 26 నుంచి 28 వరకు జరగనుంది. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారాల్లో తాము ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాల్లో ఏవైనా అస్పష్టత ఉంటే ఇంగ్లిష్ వెర్షన్ ను ఫైనల్ గా పరిగణిస్తామని ఎన్టీఏ తెలిపింది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.