భారతదేశం, ఫిబ్రవరి 19 -- రామ్ గోపాల్ వర్మ ఏం ట్వీట్ చేసినా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అతడు తాజాగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో చేసిన ఓ మూడు నిమిషాల మూవీ క్లిప్ ను అతడు షేర్ చేస్తూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ డైరెక్టర్ చేసిన ట్వీట్లలో ఏముందో చూడండి.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం (ఫిబ్రవరి 18) ఓ ట్వీట్ చేశాడు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ చేసిన ఓ సినిమా క్లిప్ ను షేర్ చేశాడు. కేవలం ఒక్క రోజులోనే తాము ఈ సినిమాను ఏఐ సాయంతో క్రియేట్ చేశామంటూ ది డోర్ బ్రదర్స్ చేసిన ట్వీట్ ను ఆర్జీవీ రీట్వీట్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
"ఇది చూసిన తర్వాత సినిమాలకు ఇక ముగింపు వచ్చేసినట్లే అని నమ్మి తీరాల్సిందే. చివరి వరకూ చూడండి" అంటూ ఆ ట్వీట్ ను ఆర్జీవీ రీట్వీట్ చేశాడు. ఆ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.