భారతదేశం, మే 25 -- తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బలగం సినిమా నటుడు జీవీ బాబు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ బాబు.. వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిపట్ల బలగం దర్శకుడు వేణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను వెండితెరకు పరిచయం చేసే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.