భారతదేశం, మే 22 -- తనకు సినిమాల్లో మొదటి ఛాన్స్ డైరెక్టర్ అరుముగ కుమార్ ఇచ్చారని విజయ్ సేతుపతి అన్నాడు. ఆయనతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఏస్ సినిమా చేయడం ఆనందంగా ఉందని విజయ్ సేతుపతి చెప్పాడు. అతడు హీరోగా నటించిన ఏస్ మూవీ మే 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించబోతున్నది. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో బి శివప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో ఏస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ వేడుకలో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ 'అరుముగ కుమార్ తో చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. నాకు సినిమాల్లో మొదటి ఛాన్స్ ఇచ్చింది ఆయనే. లాంగ్ గ్యాప్ తర్వాత అరుముగ కుమార్తో మళ్లీ పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఏస్... యాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.