భారతదేశం, మే 2 -- హిట్ 3 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మళ్లీ ఊపిరి పీల్చుకుందని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఏప్రిల్‌లో చాలా సినిమాలు రిలీజైన ఏ మూవీ కూడా ఆడియెన్స్‌ను థియేటర్స్ కి రప్పించలేకపోయిందని చెప్పారు హిట్ 3 రిలీజ్‌ను పురస్కరించుకొని గురువారం యూనిట్ ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలో దిల్‌రాజు మాట్లాడుతూ....ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. హిట్ 3 మీదే అన్ని ఆశలు పెట్టుకొని ఎదురుచూశాం. ఈ సినిమాకి మూడు రోజులు ముందుగానే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఆ బుకింగ్ చూసి మంచి సినిమా వస్తే మళ్లీ జనాలు థియేటర్స్ కి వస్తారని అర్థమైంది. హిట్ 3 మూవీ అదిరిపోయింది. ఈ సక్సెస్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది
ఓవర్సీస్ లో దసరా మూవీ ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.