భారతదేశం, మే 13 -- తెలుగు బాక్సాఫీస్ దగ్గర చిన్న చిత్రాల జోరు కొనసాగుతోంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'సింగిల్', సమంత ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ 'శుభం' థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓ వైపు సింగిల్ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లోంది. మరోవైపు మిక్స్ డ్ టాక్ వచ్చినా శుభం కూడా సత్తాచాటుతోంది.
సింగిల్, శుభం సినిమాల ఓటీటీ వేదికలు ఇప్పటికే ఖరారయ్యాయి. శ్రీ విష్ణు కామెడీ ట్రయాంగిల్ రొమాంటిక్ సినిమా సింగిల్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శ్రీ విష్ణు కెరీర్ లోనే అత్యధిక డిజిటల్ రేటు పలికిన సినిమాగా సింగిల్ రికార్డు నమోదు చేసింది. ఈ మూవీ కోసం ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిందని తెలిసింది.
ఇక ప్రొడ్యూసర్ గా సమంత తొల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.