భారతదేశం, మే 9 -- సామజవరగమనా, ఓం భీమ్ బుష్ తర్వాత మరోసారి కామెడీని నమ్ముకొని శ్రీవిష్ణు చేసిన మూవీ సింగిల్.ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. వెన్నెలకిషోర్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. సింగిల్ ఎలా ఉంది? ఈ మూవీతో శ్రీవిష్ణుకు హ్యాట్రిక్ హిట్ దక్కిందా? లేదా? అంటే?
విజయ్ (శ్రీవిష్ణు) ఓ బ్యాంక్ ఎంప్లాయ్. జీవితంలో ఒక్క అమ్మాయినైనా ప్రేమలో పడేయాలన్నది అతడి లక్ష్యం. స్కూల్, కాలేజీ డేస్‌లో చాలా మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిలంతా విజయ్ ప్రేమను రిజెక్ట్ చేస్తారు. జీవితాంతం సింగిల్‌నే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి టైమ్‌లోనే పూర్వ (కేతికా శర్మ) అనే అమ్మాయి అతడి మనసును దోచేస్తుంది. తొలిచూపులోనే పూర్వతో ప్రేమలో పడతాడు విజయ్....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.