భారతదేశం, అక్టోబర్ 4 -- భారత మార్కెట్లో అనేక సంవత్సరాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్లోకి రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు. ఫ్రెంచ్ ఆటోమేకర్ తమ ఇతర మోడళ్లకు ఎప్పటికప్పుడు అప్డేట్లను ఇస్తున్నా, క్విడ్ ఎలక్ట్రిక్ వర్షన్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే, ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడే అవకాశం ఉంది. ఎందుకంటే, మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న రెనాల్ట్ క్విడ్ ఈవీ టెస్ట్ మోడల్ ఒకటి చెన్నైలో పరీక్షల సమయంలో కెమెరా కంటికి చిక్కింది. ఈ సరికొత్త టెస్ట్ మోడల్.. క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌కు పూర్తి డిజైన్ మార్పులు తీసుకురావడంతో పాటు పాత క్విడ్ ప్రత్యేకతలను కూడా కొనసాగించింది!
రెనాల్ట్ క్విడ్ ఈవీ కారు డాసియా స్ప్రింగ్ ఈవీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యంగా రొమేనియన్ ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.