భారతదేశం, ఫిబ్రవరి 23 -- సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే తాజాగా కొచ్చి ఎయిర్పోర్ట్లో మాత్రం ఇది కాస్తా శృతిమించి ఆమెను భయాందోళనకు గురిచేసే స్థాయికి చేరింది. ఫ్యాన్స్, మీడియా వెంటపడటంతో ఆమె వారి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి కలిగింది.
సాయి పల్లవి కొచ్చిలో ల్యాండ్ అవ్వగానే ఆమెను చూడటానికి, ఫోటోలు తీయడానికి భారీ సంఖ్యలో యూట్యూబ్ మీడియా, అభిమానులు ఎయిర్పోర్ట్ బయట వేచి ఉన్నారు. ఇది గమనించిన సాయి పల్లవి.. తన కారు వచ్చే వరకు లోపలే వెయిట్ చేశారు.
అక్కడున్న సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది.. "దయచేసి కొంచెం వెనక్కి వెళ్లండి, నేను మిమ్మల్ని నెట్టాలని అనుకోవట్లేదు" అని చెబుతున్న మాటలు వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.