Hyderabad, మే 9 -- చట్నీ తింటే నోటికి రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా వంట చేయడానికి మూడ్ లేనప్పుడు లేదా రోజూ తినే కూరలు కాకుండా ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు చట్నీ చేసుకుని తింటుంటాం. సాధారణంగా చట్నీని సైడ్ డిష్‌గా తింటారు. కానీ దాని రుచికి చాలామంది ఇతర వంటలను కూడా మర్చిపోయి మొత్తం దీంతోనే లాగించేస్టారు. ఈరోజు అలాంటి ఒక అద్బుమైన చట్నీ రెసిపీని మీ కోసమ తీసుకొచ్చాం. అదే ఉల్లిపాయ పచ్చడి.
ఇది తిన్న తర్వాత మీరు కూడా వేరే కూరలేమీ లేకుండా రోటీలు, చపాతీలతో నిండిన ప్లేటును ఖాళీ చేసేస్తారు. దీన్ని రోటీ, పరాటా, అన్నం, దోస, ఇడ్లీ ఇలా దేనితోనైనా తినవచ్చు. ఈ చట్నీ రుచిలో మాత్రమే కాదు వాసన కూడా మీ నోట్లో నీళ్లు ఊరేలా చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
Published by HT Digital Content Services with permission ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.