Hyderabad, మే 27 -- శ్రద్ధా కపూర్, అనుష్క శర్మ, ఆలియా భట్ వంటి తారలు సాధారణ టీ-షర్టులో కూడా ఎంత క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తారో కదా. వాళ్లే కాదు బయట చాలా మంది అమ్మాయిలు ఇంట్లో వేసుకునే టీ-షర్టు, పైజామాలో కూడా ఎంతో స్టైలిష్‌గా, రిచ్ లుక్ లో కనిపిస్తుంటారు. అలాంటి బట్టలే మనం వేసుకున్నప్పుడు మనం ఎందుకు అంత సాధారణంగా కనిపిస్తాం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించే ఉంటుంది లేండి.
నిజానికి దీని వెనుక ఉన్న రహస్యం వారు స్టైలింగ్ టిప్స్. అవును మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా దాని లుక్ అంతా స్టైలింగ్‌లోనే ఆధారపడి ఉంటుంది. సాధారణ టీ-షర్టు, లోవర్ను కొన్ని చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకుని స్టైల్ చేస్తే, మీ మొత్తం లుక్ చాలా స్టైలిష్‌గా, రిచ్‌గా కనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే సాధారణ దుస్తుల్లో కూడా పర్ఫెక్ట్గా, స్టైలీష్‌గా కనిపించాలంటే మీరు ఎలాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.