భారతదేశం, సెప్టెంబర్ 13 -- గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్సైడ్ హాస్పిటల్లో గాల్‌బ్లాడర్ సర్జరీ చేయించుకుంటున్న రోగిని అనస్తీషియాలోనే వదిలేసి, మరో ఆపరేటింగ్ థియేటర్లో ఓ నర్సుతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఓ వైద్యుడుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన సెప్టెంబర్ 16, 2023న జరిగిందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. దీనికి సంబంధించి యూకే వైద్య ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. ఈ ఘటన జరిగినప్పుడు 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్తీషియాలజిస్ట్ డాక్టర్ సుహైల్ అంజుమ్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని ఆ వార్తా సంస్థ తెలిపింది.
ఈ దారుణమైన ఘటనను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో నర్సు 'ఎన్టీ' చూశారు. డాక్టర్ అంజుమ్‌ను, నర్సును చూసినట్లు ట్రిబ్యునల్ ముందు తెలిపారు. డాక్టర్ సుహైల్ అంజుమ్ సుమారు ఎనిమిది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి శస్త్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.