భారతదేశం, ఏప్రిల్ 8 -- 2025 టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీని సంస్థ తాజాగా లాంచ్ చేసింది. ఈ మోడల్‌కి కీలక ఫీచర్స్‌ని యాడ్ చేసి, స్పెసిఫికేషన్స్‌లో మార్పులు చేసింది. ఫలితంగా ఈ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .11.14 లక్షల నుంచి రూ .11.34 లక్షలకు స్వల్పంగా పెరిగింది. టయోటా నుంచి 2022లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎస్యూవీ హైరైడర్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, వోక్స్వ్యాగన్ టైగన్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి వాటికి గట్టిపోటీని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2025 టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు అనేక అప్డేట్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లలో, సౌకర్యాన్ని పెంచడానికి 8-వే అడ్జెస్టెబుల్ పవర్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కొత్తగా వచ్చాయి. ముఖ్యంగా ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.