Hyderabad, మే 24 -- బిజీ లైఫ్స్టైల్లో పడిపోయి ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడాన్ని చాలా వరకూ నిరక్ల్యపెడతాం. తరచుగా సమయం లేకనో, ఏది ఆరోగ్యకరమైనదో తెలియకనో, బయట దొరికే ప్రాసెస్ చేసిన అల్పాహారాలను ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే, చక్కెరలు, అనవసరమైన కొవ్వులు లేని, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగల నో షుగర్, నో యాడెడ్ ఫ్యాట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌ను ఒక్కసారి తయారుచేసుకుంటే, రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. ఇంట్లో చేసుకునే ఈ పోషకాహార మిశ్రమం మీ శరీరానికి అవసరమైన శక్తిని అందించి, రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలంటే, బయట దొరికే వాటిపై ఆధారపడకుండా, ఇంట్లోనే ఈ పోషకాలతో నిండిన బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌ను సులభంగా తయారుచేసుకోండి.
ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం.
ఎటువంటి హానికారక కొవ్వులు, చక్కెర వినియోగించకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.