భారతదేశం, డిసెంబర్ 17 -- చాలా మంది భారతీయులు ఇప్పుడు ఒక కారు కొనేముందు అనేక ఫీచర్లను దృష్టిల్ పెట్టుకుంటున్నారు. ఆ చెక్-లిస్ట్ పూర్తి అయితేనే సంబంధిత మోడల్ని కొనేందుకు ముందుకెళుతున్నారు. ఈ చెక్-లిస్ట్‌లో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కచ్చితంగా ఉంటోంది!
భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో కార్లలో పానోరమిక్ సన్‌రూఫ్‌ల ప్రాక్టికాలిటీపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఈ ఫీచర్ వాటి మోడల్, పరిమాణంతో సంబంధం లేకుండా కార్లకు ఒక ప్రీమియం లుక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి గతంలో ఈ ఫీచర్ లగ్జరీ, ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాస్ మార్కెట్ మోడల్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చింది.
మీరు పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన, రూ. 15 లక్షల లోపు ధర కలిగిన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ టాప్ ఐదు ఆప్షన్స్‌ని ఇస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.