Hyderabad, మే 4 -- మాంసాహార ప్రియులకు లివర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని స్టార్టర్‌గా తినే వాళ్లు కొందరుంటే సరదాగా, ముచ్చట్లు చెప్పుకుంటూ తినే వారు ఇంకొందరు. మరి అంత రుచికరమైన లివర్‌ను తయారుచేయడానికి ఏమేం కావాలో.. మీకున్న తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. రెస్టారెంట్ స్టైల్‌లో రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి.

లివర్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బి12, ఐరన్ అధికంగా ఉంటాయి. రక్తహీనత నివారణకు, కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఇది చాలా మంచిది. ప్రోటీన్ కూడా లివర్లో అధికంగా ఉంటుంది. అయితే మితంగా తీసుకోవడం ఆరోగ్యకరం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....