భారతదేశం, ఏప్రిల్ 14 -- సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ద్విచక్ర వాహనాలను కొనడం ఇప్పుడు ఈజీగా అయింది. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులోకీ తీసుకొచ్చింది. ఇందుకోసం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యాల ప్రయోజనం దేశంలోని 8 రాష్ట్రాల్లో లభిస్తుంది. వీటిలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరం ఉన్నాయి. అదే సమయంలో కంపెనీకి చెందిన 8 మోడళ్లను ఈ ప్లాట్‌ఫామ్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులో అవెనిస్ స్కూటర్లు, జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.
భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు తమ ద్విచక్ర వాహనాలకు ఆన్లైన్ బుకింగ్ సేవలను విస్తరించాలని సుజుకి యోచిస్తోంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.