భారతదేశం, ఫిబ్రవరి 17 -- స్టాక్ మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్లు అంటేనే అధిక లాభం.. అంతకు మించిన రిస్క్. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇన్వెస్టర్లకు ఒక ఆసక్తికరమైన అవకాశాన్ని చూపిస్తున్నాయి. 2026 ప్రారంభం నుంచి మార్కెట్లలో జరుగుతున్న కరెక్షన్ వల్ల చాలా స్మాల్‌క్యాప్ కంపెనీలు చౌకగా దొరుకుతున్నాయి.
భారత ఈక్విటీ మార్కెట్లో స్మాల్‌క్యాప్ కంపెనీల ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది.
"మంచి ఫండమెంటల్స్ ఉన్న వ్యాపారాలను తక్కువ ధరకే దక్కించుకోవడానికి ఇది సరైన సమయం. వచ్చే వృద్ధి చక్రం (Growth Cycle) మొదలవ్వకముందే వీటిని సేకరించడం వల్ల రిస్క్-రివార్డ్ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది" అబాకస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ వైభవ్ చుగ్ వివరించారు.
ముఖ్యంగా లార్జ్ క్యాప్ కంపెనీల్లో లేని కొన్ని కీలక రంగాల్లో స్మాల్‌క్యాప్ కంపెనీలు అద్భుతంగా రాణిస్తున్నాయి:
స్మాల్‌క్యాప్స్ అధిక ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.