Hyderabad, మే 2 -- మధుమేహం నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న ఒక వ్యాధి. దీనిని అదుపులో ఉంచడానికి సరైన ఆహారం, వ్యాయామం, మందులు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మన వంటింట్లో నిత్యం ఉపయోగించే కొన్ని సుగంధ ద్రవ్యాలు, ప్రకృతి ప్రసాదించిన కొన్ని మూలికలు కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడగలవు. ఈ సహజమైన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో, మధుమేహం వల్ల వచ్చే ఇతర సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. ఎలాగో తెలుసుకుందాం రండి.
మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని చక్కెరను కణాల్లోకి పంపిస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లలో ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఇలాంటి వారు ఇంట్లో ఎప్పుడూ ఉండే దాల్చిన చెక్క,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.