Hyderabad, మే 1 -- డయాబెటిస్ ఉన్న వారు ఏవి పడితే అవి తినకూడదు. జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినాలి. ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరంలోని ఎనర్జీని, ఫ్రెష్ నెస్ ను కాపాడుకునేందుకు రకరకాల డ్రింక్స్ ను ఆశ్రయిస్తుంటారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంపికలలో ఒకటి గ్లూకోజ్ పౌడర్.
గ్లూకోజ్ పొడిని నీటిలో కరిగించి తాగడం వల్ల తాజాదనం లభించడమే కాకుండా అలసటను కూడా తొలగిస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఈ ఎనర్జీ డ్రింక్ డయాబెటిక్ పేషెంట్లకు ఇతర వ్యక్తుల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటుందా అనే ప్రశ్న ఎంతో మందిలో ఉంది.
గ్లూకోజ్ వాటర్ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? వంటి ప్రశ్నలన్నీ డయాబెటిస్ పేషెంట్ల మదిలో మెదులుతూనే ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు గ్లూకోజ్ డ్రింక్స్ ను ఆస్వాదించవచ్చో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గ్లూకోజ్ పౌడర్ అనేది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.