భారతదేశం, జూన్ 17 -- షిర్డీ సాయి సన్నిధిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ విజయవాడ నుంచి మూడు రాత్రులు/నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్లో షిర్డీ, శని శింగనాపూర్ కవర్ చేస్తారు. ప్రతి మంగళవారం ఈ టూర్ మెుదలవుతుంది. ఈ టూర్కు సంబంధించిన ప్యాకేజీ వివరాలు చూద్దాం..
ప్రతి మంగళవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. రూ.5,680 నుంచి ప్యాకేజీలు మెుదలవుతాయి. షిర్డీ, శని శింగనాపూర్కు దర్శించుకుని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ చాలా బాగుంటుంది. 3 రాత్రులు, 4 రోజుల్లో సాగే ఈ టూర్లో షిర్డీ సాయి నాథుడ్ని దర్శించుకోవచ్చు. ఈ టూర్ జూన్ 24వ తేదీన ఉంది.
ఒకరి నుంచి ముగ్గురు ప్యాసింజర్లకు చూసుకుంటే క్లాస్(కంఫర్ట్ 3AC) -సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 16150, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 10100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8520, పిల్లలకు రూ.7...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.