భారతదేశం, ఏప్రిల్ 28 -- క్రికెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారిన యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్, సారా టెండూల్కర్ లవ్ కు ఎండ్ కార్డు పడిందా? పెళ్లి దాకా రాకుండానే వీళ్ల లవ్ బ్రేకప్ అయిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఈ ఇద్దరు ఒకరి అకౌంట్ ను మరొకరు అన్ ఫాలో చేయడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు.
శుభ్మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా లవ్ లో ఉన్నారనే రూమర్స్ ఎప్పుడూ వైరల్ గానే ఉంటున్నాయి. ఈ ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరి అకౌంట్ ను మరొకరు ఫాలో అవుతూ.. పోస్ట్ లకు లైక్ లు కొడుతూ, కామెంట్లు చేసుకున్నారు. దీంతో వీళ్ల మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. గ్రౌండ్ లో శుభ్మన్ ఆడినప్పుడు కూడా ఫ్యాన్స్ సారా పేరుతో టీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఒక ఇంటర్వ్యూలో లవ్ స్టోరీ గురించి గిల్ మాట్లాడుతూ.. అది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.