భారతదేశం, జనవరి 30 -- శ్రీలీల నటించిన తమిళ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా పరాశక్తి. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ఇది. ఈ 'పరాశక్తి' తెలుగులోనూ రిలీజైనా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.
శివకార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో నటించిన మూవీ పరాశక్తి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతికి ముందు రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పరాశక్తి మూవీని ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా స్ట్రీమింగ్ కాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.