భారతదేశం, మే 31 -- హీరోయిన్ శ్రీలీల.. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ హిందీ మూవీ కూడా చేస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, కార్తీక్‌తో శ్రీలీల డేటింగ్లో ఉన్నారంటూ.. త్వరలో పెళ్లి అంటూ రకరకాల రూమర్లు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై లీల, కార్తీక్ ఆర్యన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, తాజాగా శ్రీలీల ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఫొటోలతో పెళ్లి రూమర్లు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.
హల్దీ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శ్రీలీల పోస్ట్ చేశారు. ఇందులో లీలకు కొందరు పసుపు రాస్తున్న బొట్టు పెడుతున్న ఫొటోలు ఉన్నాయి. 'కమింగ్ సూన్' అంటూ లీల ఆ ఫొటోలపై రాశారు. ఇది పెళ్లికి సంబంధించినదా.. ఏదైనా వేరే వేడుక సందర్భంగా చేసిందా అనేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.