భారతదేశం, మే 3 -- హీరోయిన్ సమంత నిర్మిస్తున్న శుభం మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజైంది. జన్మ జన్మల బంధం పేరుతో సాగిన ఈ సాంగ్‌లో సమంత కూడా కనిపించింది. రెట్రో పాప్ స్టైల్లో సాగిన ఈ రీమిక్స్ పాటలో ప్రధాన పాత్రధారులతో పాటు సమంత కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కనిపించింది.
జన్మజన్మల బంధం సాంగ్‌ను బినాకా గోమ్స్, జైన్ బాక్స్‌వాలా ఆలపించారు. షోర్ పోలీస్, జైన్ బాక్సావాలా, అభిరామ్ మహాంకాలి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. షోర్ పోలీస్ మ్యూజిక్ అందించారు.
శుభం మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేంగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఈ మూవీని ప్రొడ్యూస్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.