భారతదేశం, డిసెంబర్ 21 -- సూపర్ హిట్ కోసం హీరో ఆది సాయి కుమార్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ శంబాల. తెలుగులో హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా శంబాల తెరకెక్కింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు.
యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ శంబాల మూవీలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, ఇంద్రనీల్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. శంబాల సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన శంబాల టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు తాజాగా శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.